in

రూల్స్ పాటించని హీరోయిన్ తమన్నా వీడియో, మీరే చూడండి

Tamanna in tirumala complete video

ప్రముఖ సినీనటి తమన్నా భాటియా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో స్వామి సేవలో తమన్నా పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్నతమన్నాకు టిటిడి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే తమన్నా కొన్ని రూల్స్ ని పాటించలేదు. తిరుమలో జీన్స్ వేసుకుని దర్శనం చేసుకోకూడదని ఓ నిభందన ఉంది. అయితే తమన్నా అవి ఏమి పట్టించుకోకుండా స్వామి వారిని దర్శించుకున్నారు.

సినీనటి తమన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీడియో మీకోసం..

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Archana vedha

ఆ డైరెక్టర్‌కి నాలో అది కనిపించలేదట, ఇంకా నేనేమి చూపించాలి

Nagarjuna and Ram Gopal Varma movie

నేను దేవుణ్ణి నమ్మను కానీ నాగార్జునని నమ్ముతాను: వర్మ