in

ఆ వీడియో నాది కాదు, మనోవేదనకు గురైన హీరోయిన్ స్వాతి

Colors Swathi mms rumours

గతంలో హీరోయిన్ స్వాతి ఎంఎంఎస్ పేరుతో ఒక వీడియో హల్చల్ చేసింది. కొంచెం స్వాతికి దగ్గరగా ఉన్న అమ్మాయి వీడియోను స్వాతినే అంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై హీరోయిన్ స్వాతి ఒక ఇంటర్వ్యూ లో స్పందించారు. ఆ వీడియో నాది కాదు, మీడియా వాళ్లు కూడా వాస్తవమేంటో తెలుసుకోకుండా దీని గురించి పెద్ద ఎత్తున గాసిప్స్ రాశారని ఆమె అంది. ఆ సమయలో చాలా మనోవేదనకు గురయ్యానని తెలిపింది. ఆ సమయంలో దర్శకుడు కృష్ణవంశీ తనకు అండగా నిలిచినట్లు ఆమె వెల్లడించింది.

వరుసగా వెబ్ సైట్లలో తన గురించి వార్తలు వస్తుండటంతో కృష్ణవంశీకి కోపం వచ్చిందని.. దీంతో ఒక వెబ్ సైట్‌కు ఫోన్ చేసి చెడా మడా తిట్టారని ఆమె వెల్లడించింది. స్వాతితో తాను ‘డేంజర్’ సినిమా చేశానని.. తనేంటో తనకు తెలుసని.. అలాంటి మంచమ్మాయి గురించి ఇలా రాస్తారా అంటూ ఆయన తిట్టారని.. నా మీద వచ్చిన వార్తలు తీయించారని స్వాతి తెలిపింది. ఈ విషయం కృష్ణవంశీ తనకేమీ చెప్పలేదని.. ఆయన అసిస్టెంట్లు తర్వాత తనకు ఈ సంగతి చెప్పారని.. అందుకే తనకు కృష్ణవంశీ మీద చాలా గౌరవమని స్వాతి తెలిపింది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Jawaan movie review

జవాన్ మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే ..!

Actress Vidya Balan

నా బాడీ నా ఇష్టం, మాట్లాడే హక్కు ఎవరికీ లేదు: విద్యాబాలన్