in

ఈ సినీనటి జీవితం ఎంత దారుణంగా ఉందో తెలుసా..!

actress seetha

సినిమాలలో అందంగా, హుందాగా కనిపించే చాలామంది సినీనటుల జీవితాల పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి. చాలామంది సినీనటులు అలాంటి దారుణమైన పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే మరికొందరు ఏమో ఎన్ని ఒడిదుడుకులు వస్తున్న ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతున్నారు. వీరిలో సినీనటి సీత కుడా ఒకరు.

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీత 1990 లో నటుడు పార్తిబన్ ను పెళ్లి చేసుకుంది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరి మద్య కొన్నాళ్లకు గొడవలు మొదలయ్యాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్తకు దూరమైంది. భర్త తీరు నచ్చకే దూరమైందని కొందరంటే, మరికొందరేమో ఆమెపై అనుమానం తోనే అతడు భార్యను దూరం చేసుకున్నాడని అంటున్నారు.

2001 పార్తిబన్ కు దూరమైన సీత మళ్లీ తెరంగ్రేటం చేసి తమిళ సీరియల్లో పాపులర్ అయింది. ఆ సమయంలోనే తన సహా నటుడు సతీష్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2010 లో సతీష్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కొన్నాళ్లపాటు బాగానే కాపురం చేసినా సీతకు అతని నుంచి కూడా కష్టాలు తప్పలేదు. రెండో భర్త దగ్గరా వేధింపులు వస్తుండడంతో అతని నుంచి కూడా విడాకులు తీసుకుందట. ఇప్పుడు సీత పరిస్థితి చాలా దారుణంగా ఉందని సమాచారం. భర్తలు, పిల్లలుకు దూరమై ఒంటరిగా జీవించలేక పోతుందట. మొదటి భర్త, పిల్లలకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తోందని, అందుకు మొదటి భర్త ఒప్పుకోవడం లేదని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ఆమె మెంటల్ గా డిస్టర్బ్ అయిందని ఉహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

What do you think?

-16 points
Upvote Downvote

Total votes: 18

Upvotes: 1

Upvotes percentage: 5.555556%

Downvotes: 17

Downvotes percentage: 94.444444%

Mother Donating Breast Milk to Mothers Milk Bank

తన పాలుతో ఆమె రోజు ఏమి చేస్తుందో తెలుసా..!

MS Dhoni in Fire accident

చరిత్ర సృష్టించిన ధోని, 121 సార్లు నాటౌట్