in

పేరు మార్చుకున్న సదా, ఇకపై అలానే పిలవాలంట

sada sayid

జ‌యం మూవీతో సినిమాల్లో అడుగు పెట్టిన సదా ఆ త‌ర్వాత ప‌లు మూవీల్లో న‌టించింది. శంకర్ మూవీ అపరిచితుడు లో న‌టించి అంద‌ర్ని ఆక‌ర్షించింది. ఆ మూవీ త‌ర్వాత ఆమె న‌టించిన మూవీల‌న్నీ ప్లాప్ లే.. దీంతో బుల్లి తెర‌పై జ‌డ్డిగా రంగ ప్ర‌వేశం చేసింది. అయితే ఆమెలో మాత్రం హీరోయిన్ గా నటించాల‌నే కోరిక మాత్రం ఇంకా ఉంది.. దీంతో ఒక వైపు గ్లామ‌ర్ షో చేస్తూ నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌ను లైన్ లో పెట్టే ప‌నిలో పెట్టింది.. ప‌నిలో ప‌నిగా ఒక జ్యోతిష్యుడిని సంప్రదిస్తే పేరు మార్చుకోమ‌న్నాడ‌ట‌.. దీంతో ఆమె పేరును మార్చేసుకుంది.. ఇక‌పై త‌న‌న అందరూ స‌దా స‌యిద్ అని పిల‌వాల‌ని అంటున్న‌ది.. స‌దా అస‌లు పేరు స‌దాఫ్ మ‌హ్మ‌ద్ స‌యిద్.. జ‌యం సినిమాలో ఆమెకు స్ర్కీన్ నేమ్ గా స‌దా అని వేశారు.. ఇప్ప‌టి వ‌ర‌కూ అదే కొన‌సాగింది.. ఇప్ప‌డు ఆమెకు 33 ఏళ్లు..ఈ వ‌య‌సులో పేరు మార్చుకుని త‌న అదృష్టాన్ని ప‌రిక్షీంచుకుంటున్నది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

jarkhand - crackers factory

బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 8 మంది సజీవ దహనం

india beat australia in third ODI

మూడో వన్డేలో భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం