in

గుడికి సింపుల్ గా వచ్చిన హీరోయిన్, గుర్తుపట్టలేకపోయిన అభిమానులు వీడియో..

pranitha subhash rare video

ప్రముఖ సినీనటి ప్రణీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సమయంలో స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు. అర్చకులు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అందచేశారు.

దర్శనాంతరం బయటకు వచ్చిన హీరోయిన్ ప్రణీతను జనం పెద్దగా గుర్తించలేక పోయారు. ఒక సాదారణ భక్తురాలిగా కనిపించడంతో ఎవరూ పెద్దగా గుర్తించలేక పోయారు. సినీనటి ప్రణీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీడియో మీకోసం..

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Dance Champions Jiyo Re Baahubali

యూట్యూబ్‌ ని షేక్ చేస్తున్న బాహుబలి డ్యాన్స్ వీడియో..

actress sridevi and and her friend Pinky Reddy in tirumala complete video

ఇప్పటికీ చెక్కు చెదరని అందం ఆమె సొంతం వీడియో