in

తిరుప‌తిలో ఘనంగా నమిత వివాహం వీడియో…

namitha marriage

తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయంలో నటి నమిత వివాహం ఘనంగా జరిగింది. తమిళ ద‌ర్శక నిర్మాత‌ వీరేంద్ర చౌదరిని నమిత ప్రేమ వివాహం చేసుకున్నారు. నమిత వీరేంద్ర చౌదరి వివాహానికి రాధిక, శరత్‌కుమార్‌ దంపతులు, పలువురు తమిళ నటులు హాజరయ్యారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక వైభవంగా జరిగింది. వివాహ రిసెప్షన్ చెన్నైలో జరగనుంది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

RK Nagar, Bypoll, Elections, ECI

ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌ల‌

Huawei Honor 8 lite

హానర్‌ 8 లైట్‌ ధర రెండు వేలు తగ్గింది