in

ప్రియుడి గురించి చెప్పిన హీరోయిన్ అర్చన

Archana vedha

తెలుగు సొగసరి ముద్దుగుమ్మ అర్చన ఎన్ని ప్రయత్నాలు చేసిన తన హీరోయిన్ గా టాలీవుడ్ లో పెద్దగా రాణించలేక పోయింది. అయితే బిగ్ బాస్ షో తో అర్చన మంచి పేరు సంపాదించింది. బిగ్ బాస్ షో ద్వారా అర్చన చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యిందని చెప్పవచ్చు. షో ముగిశాక అర్చన చాలా టీవీ ఛానల్ కు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.

తాజాగా అర్చన ప్రముఖ హాస్యనటుడు ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆలీతోజాలీగా కార్యక్రమానికి అతిథిగా వచ్చింది.ఈ ప్రోగ్రామ్ లో అర్చన తన వ్యక్తిగత జీవితాన్నికి సంబంధించిన ముచ్చట్లు పంచుకోంది. అయితే ఈ సందర్భంగా ఆలీ కార్యక్రమంలో భాగంగా ”నచ్చిన బాయ్ ఫ్రెండ్” అని అడిగాడు. దానికి అర్చన ”నా ప్రస్తుత బాయ్ ఫ్రెండ్” అని సమాధానం ఇచ్చింది. అర్చన సమాధానం పూర్తవకముందే ఆలీ అందుకుని.. ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు తనయ్ అని వెల్లడించాడు. బిగ్ బాస్ షో లోనే అర్చన ప్రియుడు ఉన్న విషయం తెలిసింది కానీ పేరు తదితర వివరాలు తెలియలేదు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Rashmika Mandanna

ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను, పెళ్ళికి సిద్ధమే : హీరోయిన్ రష్మిక

chalo movie review, story, talk

ఛలో సినిమా రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!