in

నాతో వ్యభిచారం చేయించాలనుకున్నాడు: హీరోయిన్ అమలాపాల్

Amala paul spend a night with a producer

తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటించిన అమలాపాల్ ఈ మధ్య లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. చెన్నైలోని టీ నగర్‌లో రోజులపాటు డాన్స్ ప్రాక్టీస్ క్లాసులకు వెళ్లగా అక్కడి యజమాని అళగేశన్ తనపై లైంగిక వేధింపులు చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమలాపాల్ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అలాగేశన్‌ను వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

దీంతో హీరో విశాల్ స్పందిస్తూ..’ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేసినందుకు హ్యాట్సాఫ్‌. లైంగిక వేధింపులను బయటపెట్టడానికి నిజంగా చాలా తెగింపు ఉండాలి.’ అంటూ విశాల్ ట్విట్టర్ ద్వారా అమలాపాల్‌ను కొనియాడాడు.

దీనిపై స్పందించిన అమలాపాల్ విశాల్ కి ధన్యవాదాలు తెలిపింది. నా తరఫున మాట్లాడినందుకు థాంక్స్ విశాల్‌. ఇది ప్రతి మహిళ బాధ్యతగా భావిస్తున్నా. వేధింపులపై మౌనం వహించి, వదిలివేయడం సరికాదని నాకు తెలిసేలా చేశావు’ అని అమలాపాల్ బదులిచ్చింది. అళగేశన్ తనతో వ్యభిచారం చేయాలనుకున్నాడని, అతడికి ఉన్న గుర్తింపు, చేసే పనులు చూసి చాలా భయపడిపోయానని ఆమె తెలిపింది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Hardik Pandya - Elli Avram

హార్దిక్ పాండ్యాతో డేటింగ్ పై బాలీవుడ్ హీరోయిన్ స్పందన..!

sunny leone - sunny leone fans

అక్కడి రైతులు సన్నీ లియోన్ బొమ్మలు పెట్టుకుంటున్నారు, ఎందుకో తెలుసా..!