,

సినీనటుడు ప్రదీప్‌ ఆత్మహత్య

actor pradeep suicide

సినీనటుడు ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ అల్కాపురి కాలనీ గ్రీన్‌ హోం టౌన్‌షిప్‌లోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రదీప్‌ ప్రస్తుతం ‘సప్తమాత్రిక’ అనే సీరియల్‌లో నటిస్తున్నారు.

ప్రదీప్ మృతి కేసులో శ్రావణ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రదీప్ నటుడు పావని రెడ్డి శ్రావణ్ తో చాల చనువుగా ఉండేదని, పావని తన ప్రొఫైల్ పిక్ గా శ్రావణ్ తో చనువుగా ఉన్న ఫోటో పెట్టడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని సన్నిహితుల సమాచారం. దీంతో ప్రదీప్ పావని ల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో పావని బాత్ రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకోవడంతో ఎంత పిలిచినా డోర్ ఓపెన్ చేయకపోవడంతో అద్దం పగలగొట్టాడని, తరువాత బెడ్ రూమ్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%