,

ఆచారి అమెరికా యాత్ర ఫస్ట్ లుక్ అదిరిపోలా..!

Achari America Yatra first look

మంచు విష్ణు హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’.ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదలచేసింది.ఈ సందర్భంగా కథానాయకుడు విష్ణు తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.నవ్వుల యాత్రగా రానున్న ఈ సినిమా అందరిని త్వరలో అలరించబోతుంది.మంచు విష్ణు సరికొత్త కథ తో ఈ సినిమా లో దర్శనమీయనున్నాడు.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం లో రానున్న ఈసినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం తన నవ్వుల జోరును మరింతగా కొనసాగించనున్నారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%